• Manasuku Chikitsa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనసుకు చికిత్స

    Manasuku Chikitsa

    Publisher: J.V.Publications

    Pages: 164
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సమాజంలో ప్రతి మనిషీ మరో కోణంలో సమస్యలు చూస్తే సమాధానాలు సానుకూలంగా మారి, మనుష్యులలో మార్పు అనేది వస్తే అంతా ఆనందమయమే కదా. అందుకే అప్పుడప్పుడూ మన ఆలోచనలకు, మనసుకూ చికిత్స అవసరం...... మనసుకు చికిత్స.

భూమి మీదా, ఆకాశంలోనూ, అంతరిక్షంలోనూ అనంతమైన శాంతిని సృష్టించలేమా? ఎన్ని తరాలు మారినా ప్రపంచ శాంతికి నాంది పలికేది ఎవరు? దేశాన్ని రక్షించే ఒక సైనికుడికి యుద్ధం కాకుండా శాంతి పరమైన ఆలోచనలు వస్తే....... ఉత్తరం

పంటలు పండించే రైతు ఎన్ని కష్టాలు పడుతున్నాడో... క్రికెట్ మ్యాచ్ వస్తూనే టీవీలకు హత్తుకుపోయే మీకు, ఒక్క వికెట్ పడిపోతే దేశం ఓడిపోతుందనే ధ్యాస తప్ప రైతు దారుణంగా దళారీల చేతిలో ఓడిపోతున్నారనే విషయం తెలుసా??... ఆశయం

ఎప్పుడూ ఆడవారికి వున్న సమస్యలతోనే న్యూస్ , టి.వి. సీరియల్స్ ఇంకా ఎన్నో... మరి మగవాడికి సమస్య లు ఉండవా?, మగవారి మనసులో ఎలావుందో..... ఇది సమస్య కాదా?

ప్రతి తల్లీ, తండ్రీ పిల్లలు బాగా పైకి రావాలనే కోరుకుంటారు ఏ కాలంలో నైనా... పిల్లలు కష్టాలు తెలుసుకుని ఒక ఆలోచన చేసి, వారి బాధను ఫ్రీగా చెప్పుకోగలిగేలా చేసి పేరెంట్స్ కూడా ఒక పాజిటివ్ ఆలోచన చేస్తే... పిల్లల మనసు.

నిమిష నిమిషమూ చేతులు కడుక్కోలేదు. బయట కూర్చున్నప్పుడు కూడా మాస్కులు ధరించలేదు, సామాజిక దూరం పాటించలేదు. ఆలోచన చేసిందంతా ఆకలి ఎవరు తీరుస్తారా అని, ఈ కరోనాతో మనసంతా దిగులు, ఎవరు ఉంటామో, ఎవరు వుండమో అని... చిన్న బతుకులు

పెన్షన్ అంటే ఉద్యోగ విరమణ తరువాత వచ్చేది కాదు. మరణం తరువాత వచ్చే ఫామిలీ పెన్షన్ కాదు. మరి ఇది ఎలాటి పెన్షన్? ఇవ్వగానే పుచ్చుకుంటారా ..... పెన్షన్

- డా.లక్ష్మీ రాఘవ

Preview download free pdf of this Telugu book is available at Manasuku Chikitsa