• Manasu Tadi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 96
    120
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనసుతడి

    Manasu Tadi

    Publisher: Malleteega

    Pages: 101
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒత్తిడికి, గోలకి దూరంగా వుండలేక మరో గొప్ప విషయాన్ని కూడా మనిషి కోల్పోతున్నాడు. నిశ్శబ్దానికి శబ్దమయ ప్రపంచంలో ఎంత ప్రభావమున్నదో ఈ సంపుటిలో రచయిత్రి బలంగా చెబుతారు. కవి ఏ భావాన్నయినా నిశ్శబ్దంలో సమగ్రం చేసుకుంటే మంచి కవిత్వం వస్తుందని పాతూరి అన్నపూర్ణ నిర్ధారణ చేశారు.

- డా. అద్దేపల్లి రామమోహనరావు

పాతూరి అన్నపూర్ణ గారు నిజంగా బతికి వుండటానికి తన్ను తాను వెలిగించు కుంటానికి, జీవితాన్ని అర్థవంతంగా నిర్మించుకుంటానికి -బతుకును ఒక సంబరంగా జరుపుకునేందుకు నడుం కట్టటమే ఆమె కవిత్వం. వస్తువును ఆమె కవిత్వం చేసే క్రమం చాలా సరళమైంది. డొంక తిరుగుళ్ళు, సంక్లిష్టతలు, అన్వయ కాఠిన్యాలు లేక చాలా సూటిగా సాగిపోతుంది.

- కె.శివారెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Manasu Tadi