-
-
మనసు మాట గెలుపు బాట
Manasu Mata Gelupu Bata
Author: Dr. Kappagantu Ramakrishna
Publisher: S.R. Book Links
Pages: 76Language: Telugu
Description
ప్రతి ఒక్కరినీ నమ్మడం ప్రమాదం. ఏ ఒక్కరనీ నమ్మకపోవడం అంతకంటే ప్రమాదం.
- అబ్రహాం లింకన్
విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వేచిచూడకూడదు. వెంటనే ప్రారంభించాలి.
- స్వామి వివేకానంద
ప్రతి రోజూ కనీసం పది నిమిషాలు ఈ సృష్టిని జీవుల గురించి ఆలోచించాలి.
- గ్యారీ స్నైడర్
విజయం కోసం పాటుపడటం కంటే... విలువలతో కూడిన విజయం కోసం కృషి చేయడం ఇంకా ఉత్తమం.
- అల్బర్ట్ ఐన్స్టీన్
ఎన్నో ఇతర బోధనల కంటే బాధ నేర్పే పాఠం సులువుగా అర్థమవుతుంది. అదే మనల్ని శక్తివంతులను చేస్తుంది.
- చార్లెస్ డికెన్స్
Preview download free pdf of this Telugu book is available at Manasu Mata Gelupu Bata
Login to add a comment
Subscribe to latest comments

- ₹135.6
- ₹60
- ₹106.8
- ₹116.4
- ₹135.6
- ₹223.2
- ₹78
- ₹243.6
- ₹174.96
- ₹480
- ₹495.6
- ₹135.6