-
-
మనసు కథలు
Manasu Kathalu
Author: J R Sudheer
Publisher: Self Published on Kinige
Pages: 184Language: Telugu
Description
జాలాదిగారి కథలన్ని మనసు చుట్టూ మనోహరంగా తిరిగాయి. మనం గమనించని చాలా చిన్న చిన్న విషయాలను ఎంతో గొప్పగా చెప్పారు. ప్రతి కథలోనూ ఓ కొత్త విషయం చెప్పారు. ఇలాంటి మంచి కథలు చాలా అరుదుగా మనం చదువుకుంటాము.
- డా. పరుచూరి గోపాలకృష్ణ (సినీ రచయిత, దర్శకులు)
*****
ఈ కథలు చదివిన వాళ్ళు తమను తాము చూసుకుంటారు. తాము ఎలా ప్రవర్తించాలో, జీవించాలో గ్రహిస్తారు. ‘మనసు కథలు’ మంచి కథలు. వీటిని రాసిన సుధీర్‌ను అభినందిస్తున్నాను.
- ఆచార్య కొలకటూరి ఇనాక్ (పూర్వ ఉపాధ్యక్షలు, శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయం)
Preview download free pdf of this Telugu book is available at Manasu Kathalu
Login to add a comment
Subscribe to latest comments
