-
-
మనసంతా మనిద్దరమే
Manasanta Maniddarame
Author: P. S. Narayana
Pages: 216Language: Telugu
Description
మనసంతా మనిద్దరమే అనే ఈ నవల చతుర మాసపత్రిక సెప్టెంబర్, 2014 సంచికలో సంక్షిప్తీకరింపబడి ప్రచురింపబడింది. అపరంజి, నివేదిత అనే కవలల కథ ఇది. ఒక రైలు ప్రయాణంలో తారస పడిన వీరిద్దరికీ కొంత కథా గమనం తరువాత తాము సొంత అక్కాచెల్లెళ్లన్న విషయం తెలుస్తుంది. అయితే వీరి అసలు తల్లిదండ్రులు ఎవరు అన్న విషయంపై అన్వేషణ మొదలవుతుంది. ఈ అన్వేషణలో వారికి తెలిసిన నిజం ఏమిటి? అది వారి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? ఆద్యంతం ఉత్కంఠతో సాగే ఈ నవల చదవడం మొదలు పెట్టిన దగ్గర నుండి మన కళ్ళు పేజీల వెంట పరుగులు పెడతాయి.
Preview download free pdf of this Telugu book is available at Manasanta Maniddarame
Login to add a comment
Subscribe to latest comments
