• Manasa Yetulortuno
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనసా ఎటులోర్తునో...

    Manasa Yetulortuno

    Author:

    Publisher: Cisne Publications

    Pages: 160
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'అనురాధ' కలం పేరుతో గత ఐదు సంవత్సరాలుగా 40 కి పైగా కథలు, 7 నవలలు వ్రాసారు సుజల గంటి. అతి కొద్ది కాలంలో ఇన్ని కథలు, నవలలు వ్రాయడమే కాకుండా అవన్నీ కూడా వివిధ ప్రముఖ పత్రికలలో ప్రచురింపబడి ఎన్నో బహుమతులు గెల్చుకున్నదంటే ఆమె ఎంత ప్రతిభామూర్తో మనకు అర్థం అవుతుంది. ఇటీవల 'జాగృతి' పత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడ్డ సుజల నవల 'మనసా ఎటులోర్తునో'. వాస్తవికతకు అద్దం పట్టినట్లుగా సాగే అద్భుతమైన రచన ఇది. ఈ నవల గురించి చెప్పాలంటే గతంలో ఈ రకమైన ఊహకానీ, ఆలోచనకానీ ఎవరికీ రాలేదని నేనంటే అతిశయోక్తి కాదు. సుజల ఈ ప్రయత్నం, భావుకతా శతధా ప్రశంసనీయం. నిజంగా ఈ విధమైన కథావస్తువును ఎంచుకున్న ఆమె ఊహాశక్తి అద్భుతం. వినూత్నరీతిలో ఇది ఒక కొత్త ప్రయోగం.

- హైమవతీ భీమన్న

Preview download free pdf of this Telugu book is available at Manasa Yetulortuno