-
-
మనదేశంలో పునర్వికాసం రాదా?
Manadesamlo Punarvikasam Rada
Author: Narisetti Innaiah
Publisher: Self Published on Kinige
Pages: 201Language: Telugu
విజ్ఞానానికి అంతం లేదు. ఎప్పుడూ తెలుసుకుంటూనే పోతుంటాం. ప్రశ్నిస్తూ, జిజ్ఞాసతో అన్వేషణ జరపడమే శాస్త్ర లక్ష్యం. నమ్మి, ఆగిపోవడమే మత లక్ష్యం. మానవుడి ప్రగతికి మతం అడుగడుగునా అడ్డుపడింది. ఎవరో కొందరు మతాన్ని మార్చాలని, సంస్కరణలకై ప్రయత్నించి విఫలమయ్యారు. కాని మతాన్ని సమూలంగా విస్మరించాల్సిన తరుణం వచ్చింది. శాస్త్ర (విజ్ఞాన) ప్రమాణాలకు మతం నిలవదు. పునర్వికాసంలో మనం ముందుకు పోలేక పోవడానికి, మానవవిలువల్ని పాటించలేక పోవడమే కారణం. ఈ దృష్ట్య డిరోజియో – రామ మోహన్ రాయ్ నుండి అంబేద్కర్ – అరవిందో వరకూ ఎక్కడ మనం విఫలం చెందామో పరిశిలించే ప్రయత్నం ఈ రచనలో చేశాను. మార్గాంతారాలు చివరిలో సూచించాను. పరిశోధనా ఫలితాల ఆదారంగానే ఈ రచన అంతా సాగింది. ఇది నిశిత పరిశీలనకు గురికావాలని నా ఉద్దేశం.
- ఇన్నయ్య
- *****
ఈ పుస్తకం రచనా కాలం 1970. ఇది నరిసెట్టి ఇన్నయ్యగారి మొట్టమొదటి రచన. ‘మనదేశంలో పునర్వికాసం రాదా?’ అనే ఈ పుస్తకం శాస్త్రీయ అన్వేషణలో... అనే మూడు భాగాల సంపుటిలోని ప్రథమ భాగము.

- FREE
- FREE
- ₹162
- ₹129.6
- FREE
- ₹129.6