• Mana Telanganatalli
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మన తెలంగాణతల్లి

    Mana Telanganatalli

    Pages: 168
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కన్నతల్లి మీద భక్తి విశ్వాసాలు, ప్రేమాభిమానాలు ఎంత మట్టుకు చూపెట్టవచ్చునో, అంతమట్టుకు ఎత్తి పట్టిన అక్షర నీరాజనం మన తెలంగాణతల్లి దీర్ఘకావ్యం.

ఇందులో ఎన్నో గాథలున్నాయి, బాధలున్నాయి, గొప్పలున్నాయి, తిప్పలున్నాయి, మెప్పులున్నాయి, పురిటినొప్పులున్నాయి. అన్నిటి వెనుకా ప్రగతిపథ సోపానాలున్నాయి.

పునాది నుండి వర్తమానం వరకూ మూడు వేలేండ్ల మన కథను ముచ్చటగా, సంక్షిప్తంగా, మనోహరంగా చిత్రించిన ఈ కృతికర్త కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ ధన్యుడు. మన తెలంగాణ ముంగిలికి ఒక వెలుగు తోరణం ఇది.

మన తెలంగాణా పునర్ణిర్మాణానికి ఈ రచన ఎంతో తోడ్పడుతుందని నా విశ్వాసం. కావ్యంలో నా పేరు ప్రముఖంగా స్వీకరించినందుకు సంతోషం. కృతజ్ఞతలు. రాష్ట్రా సాధనలో నిరంతరం అవిశ్రాంతంగా పరాక్రమించిన, పరిశ్రమించిన అందరికీ ఈ సత్కృతి అంకితం కావడం మరింత ముదావహం.

ఇది వరకే ఎన్నో గ్రంథాలు విరచించిన ఈ ప్రతిభాశాలి, మరెన్నో వెలువరించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

- శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ ముఖ్యమంత్రి

Preview download free pdf of this Telugu book is available at Mana Telanganatalli