-
-
మన సమస్యలు - పరిష్కారాలకు వేద మంత్రాలు
Mana Samasyalu Parishkaralaku Veda Mantralu
Author: Dr. Remella Avadhanulu
Publisher: Shri Veda Bharathi
Pages: 57Language: Telugu
ఇందులో మంత్రాలన్నీ తైత్తిరీయ శాఖకు చెందినవే. ప్రతి మంత్రము ఎక్కడి నుండి గ్రహింపబడినదో తెల్పుటకు, కాండ సంఖ్య, పన్నం సంఖ్య (దీనినే సంస్కృతంలో ప్రపాఠం లేక ప్రశ్న అంటారు) అనువాకం సంఖ్య ఇవ్వబడ్డాయి.
ఈ మంత్రాలను గురుముఖతః ఉపదేశము పొందినవారు స్వయంగా వర్ణదోషాలు, స్వరదోషాలు లేకుండా పారాయణ చేసుకోవచ్చును. అయితే ఏ మంత్రం ఎన్నిసార్లు పారాయణచేయాలి - అనే విషయం ఇంత వరకూ మాకు లభించలేదు. అందుచేత కార్యసిద్ధి అయ్యేంత వరకూ చేసుకోవాలి. మిగిలినవారు పండితుల సహాయంతో పారాయణ చేయించుకోవచ్చును.
మనకు ఫలితం సిద్ధించడం అనే విషయం - మన పూర్వకర్మ ప్రాబల్యం పైన, దానికి మనం చేసిన ప్రతిక్రియ యొక్క తీవ్రతమైన ఆధారపడి ఉంటుంది. మన భక్తి శ్రద్ధలపైన, నిష్ఠపైన కూడా ఆధారపడుతుందన్న విషయాన్ని మనం మరచిపోరాదు. ఈ పుస్తకంలో మంత్ర వాక్యాలతోబాటు, స్వరసంకేతాలు కూడా ఇవ్వబడ్డాయి.
- డా. రేమెళ్ళ అవధానులు

- ₹120
- ₹450
- ₹72
- ₹810
- ₹540
- ₹72
- ₹120
- ₹450
- ₹480
- ₹72
- ₹810
- ₹540