• Mana Nayakudu
  • Ebook Hide Help
    ₹ 135.6
    151.2
    10.32% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మన నాయకుడు

    Mana Nayakudu

    Publisher: S.R. Book Links

    Pages: 66
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ వై.ఎస్. జగన్‌మోహనరెడ్డి... ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఓ సంచలనం. ఉవ్వెత్తున ఎగసిన యువకెరటం. కష్టాలు, కన్నీళ్ళను విజయ సోపానాలుగా మార్చుకున్న సంకల్పదీక్షకు నిలువెత్తు రూపం. తెలుగు ప్రజలందరి హృదయాల్లో 'నాయకుడంటే జగనన్నలా ఉండాల'న్నంతగా స్ఫూర్తినింపిన యువకిశోరం.

అతి పిన్నవయస్సులోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన ఘనత సాధించటం, ఆ వెంటనే పేదప్రజల కోసం మద్యం విక్రయాల మీద దశలవారీగా నియంత్రణ తీసుకురావటం, ఆరోగ్యశ్రీ పథకం పరిధిని మరింతగా పెంచటం, రివర్స్ టెండరింగ్ ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఆదాచెయ్యటం, దేశచరిత్రలోనే తొలిగా గ్రామసచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టటం, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించటం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదర్శంగా తీసుకునేలా మహిళల సంరక్షణ కోసం 'దిశ' చట్టం అమలుతో పాటు దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, పేద ప్రజల విద్యావసరాల కోసం అమ్మఒడి పథకం, విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు, పేదల ఆకలి తీర్చటానికి గోరుముద్ద పథకం అమలు... ఇలా చెప్పుకుంటే ఎన్నో.... ఎన్నెన్నో సంక్షేమ పథకాలు. మరెంతో అభివృద్ధి.

- డా. కప్పగంతు రామకృష్ణ

గమనిక: " మన నాయకుడు " ఈబుక్ సైజు 7.2mb
Preview download free pdf of this Telugu book is available at Mana Nayakudu