• Mana Matrubhashalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మన మాతృభాషలు

    Mana Matrubhashalu

    Pages: 105
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మన ''మాతృ భాషలు'' అన్న విషయాన్ని ఈ గ్రంథంలో చర్చించారు. భారతదేశంలో ప్రాంతీయ భాషలు ఇరవై రెండు ఉన్నట్టు, అయితే ప్రభుత్వం యొక్క నడక, శాసనాలు, న్యాయస్థానాలలో వాడుకునే భాష, ప్రముఖ దైనిక పత్రికల భాష, విజ్ఞాన శాస్త్రాలన్ని గ్రంథాలలో బోధనలో అంతా కూడ వాడుకునే ఇంగ్లీషు భాషలోనే కథ నడుస్తున్నది. లోక్‌ సభ, రాజ్యసభ కూడ ఈ భాషనే వాడుతారు. బ్రిటిష్‌ పరిపాలనలో మన దేశానికి వచ్చి స్థిరపడిపోయిన భాష ఇదే.

హిందీ రాని తెలుగువాడు ఉత్తరానికి వెడితే వాడుకునే భాష ఇదే. ఇది ప్రపంచ భాషగా పరిగణించబడుతోంది. మనకు విదేశాలలో ఎక్కువగా పనికొచ్చే భాష ఇదే. దీని వల్ల ఎంతో ఉపయోగం ఉన్నప్పటికి మన దేశంలోని ప్రాంతీయ మాతృభాషలోగాని, రచనలో గాని శుద్ధమైన భాషలో మాట్లాడడంగాని క్షీణించడం ఇంగ్లీష్‌ వల్లనే అని చెప్పవచ్చు.

ప్రాంతీయ మాతృభాషల వృద్ధికి, ముఖ్యంగా చదువుకున్న వర్గాలలో అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రయత్నం, ప్రభుత్వ పరంగా కూడ జరగాలి.

ఈ రచయిత ఈ చిన్న గ్రంథంలో ఇరవై రెండు చిన్న విషయాలు చర్చించారు. కొన్ని సూచనలు కూడ ఇచ్చారు. తెలుగు వారందరూ తప్పక చదవవలసిన గ్రంథము.

Preview download free pdf of this Telugu book is available at Mana Matrubhashalu