-
-
మన మంగళగిరి
Mana Mangalagiri
Author: Madiraju Govardhana Rao
Language: Telugu
Description
మంగళగిరి పట్టణం గురించి సవివరంగా తెలియజేసే పుస్తకం ఇది. ఈ పుస్తకం చదివితే మంగళగిరి గురించి, దాని చరిత్ర గురించి, పట్టణంలోని పుణ్యక్షేత్రాల గురించి తెలుస్తుంది. స్వాతంత్ర్య సమరంలో మంగళగిరి పాత్ర, పట్టణంలోని రాజకీయాలు, స్థానిక పాలన, ప్రభుత్వపాలన గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. పట్టణంలో ఉన్న చేనేత పరిశ్రమలు, కార్మిక రంగం, వ్యాపారాలు, సహకార సంస్థలు, న్యాయరంగం, విద్య, వైద్యం, రవాణా, వ్యవసాయం,యోగ కేంద్రాల గురించి సమగ్రమైన సమాచారం ఈ పుస్తకంలో లభిస్తుంది. మంగళగిరిలోని నాస్తికోద్యమం గురించి, పత్రికల గురించి, సాహిత్యం గురించి, చిత్రకారుల గురించి, సినిమాల గురించి ఈ పుస్తకం చెబుతుంది. ఇంకా ఎన్నో వివరాలున్న ఈ పుస్తకం అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది.
Preview download free pdf of this Telugu book is available at Mana Mangalagiri
Login to add a comment
Subscribe to latest comments
