• Mana Kollapuram Krishna Nadima Talli Pushkara Sobha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మన కొల్లాపురం - కృష్ణా నదీమ తల్లి పుష్కర శోభ

    Mana Kollapuram Krishna Nadima Talli Pushkara Sobha

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనిషికి వేగం కన్నా ప్రాణం ముఖ్యం. ప్రాణం కన్నా మానవత్వం ముఖ్యం. తోటి వారిని ప్రేమించే మానవత్వపు పరిమళాలు గల ఇగిరిపోని నందనవనం మన భారతావని కావాలి. మనిషి దూకుడును దురుసుతనాన్ని సమన్వయంచేసే శక్తి ఆధ్యాత్మికతకున్నది. ఆ ఆధ్యాత్మికతను భక్తిగా ఆచరిస్తూ, పచ్చని ప్రకృతిలో యోగా మరియు ధ్యానములను అనుసరిస్తూ తెల్లని మానవతావాదపు జెండాలనెగురవేద్దాం రండి. గుడి, బడి, ప్రకృతి ఒడుల గురించి విద్యార్థులకు, మన పిల్లలకు తెలుపుదాం. ఆ మార్గములో మనమంతా మన పరిసరాల గొప్పతనాన్ని, చరిత్రను, మహాత్యమును తెలుపుదాం. ప్రకృతి ఆరాధన, పెద్దలను గౌరవించడం, చిన్నలను ప్రేమించడం మాతృభాషపై మక్కువ పెంచుకోవడం, తోటివారికి చేయూతనివ్వడం, ఆలయ సందర్శనం, నదీజలస్నానమాచరణం, యోగా, ధ్యానం చేయడం అనే మన విధి విధానాలే మన దేహాలను, ఆత్మలను పరిపుష్టిచేసి, ముక్తిమార్గానికి సోపానాలవుతాయి. కనుక మా “మన కొల్లాపురం - కృష్ణా నదీమ తల్లి పుష్కర శోభ” స్థల మహాత్యములను తెలుపుతూ, ఆలయదర్శనం, నదీ పుష్కర స్నానాలలో ఒక దిక్సూచిగా పని చేయగలదని ఆశిస్తున్నాము.

- ఆమని కృష్ణ
వేదార్థం మధుసూదన శర్మ

Preview download free pdf of this Telugu book is available at Mana Kollapuram Krishna Nadima Talli Pushkara Sobha