• Mana Gurajada
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మన గురజాడ

    Mana Gurajada

    Pages: 58
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గురజాడవారి 150వ జయంతి సందర్భంగా 'నివాళి'గా "మన గురజాడ" అనే ఈ చిరు గ్రంథాన్ని తెస్తున్నాను. గురజాడవారి గురించి కొన్ని వివరాలనైనా ఈ చిరుగ్రంథం ముందుతరాలవారికి అందించగలదని ఆశ. గురజాడవారి గురించి ఇంతకు ముందు ఎన్నో గ్రంథాల్ని ఎంతోమంది రాశారు. వాళ్లందరికీ నా నమస్కారాలు. ఆ రచనలను చదివిన తర్వాత ఆయన బంధువులతో మాట్లాడిన తర్వాత ఈ ధైర్యం చేయగలిగాను. రచయితకు వ్యక్తిత్వం, నిబద్థత ఎంత ముఖ్యమో-అటువంటి రచయితల చేతుల్లో సాహిత్యం ఎంత ప్రయోజనాన్ని సాధించగలదో గురజాడ వారి జీవితం మనకు చెప్పకనే చెబుతుంది. ఈ చిరుగ్రంథం చివర్న గురజాడవారి ఇంట్లో వున్న, వారు చదివిన గ్రంథాల పట్టికలను కూడా జతపరుస్తున్నాము.

- వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Mana Gurajada