• Mana Arogya Kathanikalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మన ఆరోగ్య కథానికలు

    Mana Arogya Kathanikalu

    Pages: 114
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆరోగ్య విషయాల్నే వైవిధ్యంగా అందిస్తే బాగుంటుందని ఆరోగ్య విషయాల్ని కథానికల ద్వారా చక్కగా విషయమర్థమయ్యేట్టు చెప్పించ వచ్చనే ఆలోచనతో 'మన ఆరోగ్యం' మాసపత్రిక మధ్య పేజీల్ని ఆరోగ్య కథానికలకు కేటాయించాం. ఆరోగ్యానికి సంబంధించిన భిన్నవిషయాల మీద ప్రముఖ రచయితల కథానికల్ని ఈ శీర్షిక ద్వారా పాఠకుల కందించాం. ఆ కథానికల సంకలనమే ఈ పుస్తకం.

- పబ్లిషర్స్‌

* * *

నాటు వైద్యం తీసుకోకూడదు, నాటు వైద్యుల బారిన పడకూడదని ఒక కథానిక చెబితే, ఆకుకూరలు పండించే వాళ్ళే వాటిని తినక ఇంకెలాంటి జబ్బుల బారిన పడుతున్నారో ఇంకో కథానిక చెబుతుంది. మరో కథానిక పెరుగుతున్న కాలుష్యం ఎలా పెరుగుతోంది, దాని కోరల్లో చిక్కుకుని ఆరోగ్యాన్ని కోల్పోతున్న వాళ్ళ కథానికా ఉంది. ఆరోగ్యం కన్నా ఆర్థిక విషయాలే మిన్న అనుకుంటున్న వాళ్ళ కథానిక ఉంది. అవయవ దానాలు మన దేశంలో ఎక్కువగా ఎందుకు జరగడంలేదో చెబుతూ బ్రెయిన్‌ డెత్‌ డిక్లరేషన్‌ సరిగ్గా జరగడం లేదని చెప్పే కథానికా ఉంది. మనసు ఆడే ఆటలని మన ముందుంచే కథానికా ఉంది. ఇలా అనారోగ్యాలు రాకుండా ఎలా చూసుకోవాలో, కొన్ని అనారోగ్యాల్ని ఎలా గుర్తించి జాగ్రత్త పడాలో చెప్పే కథానికలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యం చుట్టూ పరిభ్రమించేవే! మనలో ఆలోచనలు రేకెత్తించేవే!! తప్పకుండా చదవాలి.

- డా. వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Mana Arogya Kathanikalu