-
-
మళ్ళీ రైలు తప్పిపోయింది
Malli Railu Tappipoyindi
Author: Gollapudi Maruthi Rao
Pages: 74Language: Telugu
Description
ఒకరాత్రి.!! విజయవాడ జంక్షన్లో జీవితంలో రెండోసారి రైలు తప్పిపోయిన రేషన్ గుమాస్తా ‘చంద్రుడు’ బతుకు మబ్బు తెరల్లో పారాడుతున్న కథ!
మధ్య మధ్య ఫ్లాష్ బాక్ల కలనేతతో కొంగ్రొత్త పద గుంభనలతో అల్లిన భావబంధుర మనోవైజ్ఞానిక నవల..!
45 సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఈ నవల కొద్దికాలం క్రితం కౌముది అంతర్జాల పత్రికలో సీరియల్‌గా వచ్చింది. ఈ పుస్తకాన్ని ఇప్పుడు కినిగెలో ఈ-బుక్‌గా తీసుకురావడానికి సహకరించిన కౌముది సంపాదకులకు కృతజ్ఞతలు.
Preview download free pdf of this Telugu book is available at Malli Railu Tappipoyindi
Login to add a comment
Subscribe to latest comments
