• Maitreevanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మై'త్రీ'వనం

    Maitreevanam

    Pages: 140
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ముగ్గురు మిత్ర రచయితలు - జిల్లేళ్ళ బాలాజీ, రాచపూటి రమేష్, పేరూరు బాలసుబ్రహ్మణ్యంల విభిన్న కథల సంకలనం ఈ "మై'త్రీ'వనం".

ఈ పుస్తకంలోని'త్రి'కి ఒక ప్రత్యేకత ఉన్నది, అదేమిటంటే ముగ్గురు రచయితలు, మూడు రసాలు అనగా... "హాస్యమూ, శృంగారమూ, విలువలతో" కూడిన కథలను ఈ సంకలనంలో పొందుపరిచారు.

ఒక్కో రసానికి చెందిన కథలకు, ఒక్కో ప్రముఖ రచయిత చేత ముందుమాట రాయించారు. మూడు రసాలకు మూడు ముందు మాటలు ఇందులో ఉన్నాయి. అవి ఆయా రసాలకు చెందిన కథల ముందు పొందుపరిచారు.

ఒక్కో రచయితా ఒక్కో రసానికి సంబంధించి రెండేసి కథలు చొప్పున అందించారు. అనగా ఒక్కో రసంలో ఆరు కథలూ, అలా మూడు రసాలకు గాను మొత్తం 18 కథలు ఇందులో ఉన్నాయి.

Preview download free pdf of this Telugu book is available at Maitreevanam