• Mahila Gontuka Matruka October 2016
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహిళా గొంతుక మాతృక - అక్టోబర్ 2016

    Mahila Gontuka Matruka October 2016

    Publisher: Choppara Padma

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యూ) అధికార మాసపత్రిక మహిళా గొంతుక మాతృక.
అక్టోబర్ 2016 సంచికలో.........
మాతృక మాట : ఉమ్మడి పౌర స్మృతి – సందర్భం
శ్రామిక : రెడీమేడ్ దుస్తుల రాకతో చప్పుడాగిపోతున్న కుట్టుమిషన్లు - బి. పద్మ
కతల వెతలు : చోటు - బమ్మిడి జగదీశ్వరరావు
ప్రత్యేక వ్యాసం : ఊయలలూపిన చేతులే ఉక్కుపిడికిళ్ళై... - సంయుక్త
సీరియల్ : అపరాజిత – రచన : మేరీ క్రౌ డాగ్ : రిచర్డ్ ఎర్దోస్, అనుసృజన : మమత కొడిదెల
వివక్ష : మహిళ బిల్లు... ఓ ఆరాటం... - వి. సంధ్య
కథ : ద్రౌపది – మూల రచన : మహా శ్వేతాదేవి, ఇంగ్లీష్ అనువాదం : గాయత్రీ చక్రవొర్తీ స్పివాక్, తెలుగు అనువాదం : ల.లి.త.
నివాళి : కామ్రేడ్ బొజ్జా తారకం గారికి విప్లవ జోహార్లు
వెలుతురు పిట్టలు : స్వావలంబనకు ప్రతీక మధురవాణి - ఎస్.జె. కళ్యాణి
ఆరోగ్యం : మహిళలు - క్యాన్సర్ - వి. పద్మ
తెర : ఆఫ్ఘన్ మహిళల దుస్థితికి అద్దం పట్టిన చిత్రం “సఫర్ ఏ గాందేహార్” – కె.పి. అశోక్ కుమార్
అక్షర సంస్మరణ : అక్షరాలను రగిలించిన మహాశ్వేతాదేవి - రమాసుందరి
ఇంకెంత దూరం : బస్ ఫ్రస్ట్రేషన్ – సూర్యకుమారి. టి
డిమాండ్ : ఏపీకి ప్రత్యేక హోదా కావాలి, ఆదివాసీల జిల్లాలను ఏర్పాటు చేయాలి
ఉద్యమ గమనం :
గుండె చప్పుడు : అద్దె గర్భం – శివపార్వతి, శ్మశాన శాంతి – శారద శివవరపు, ఏకపక్ష (పాత్ర) విచారణ – టి. చంద్రశేఖర్ రెడ్డి
చిత్ర దర్శనం : ఆకుపచ్చని శ్వాసలు – నిర్మలారాణి తోట
ముఖచిత్ర డిజైన్ : ధరణి
బొమ్మ : మాగ్జిం గోర్కీ రాసిన ‘అమ్మ’ నవల ఆధారంగా తీసిన ‘ద మదర్’ పోస్టర్
బొమ్మ కర్టెసీ : కరుణాకర్
ముఖచిత్ర కవిత : శక్తి

Preview download free pdf of this Telugu book is available at Mahila Gontuka Matruka October 2016