• Mahatma Gandhi Muslim Sahacharulu Anucharulu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • మహాత్మాగాంధీ ముస్లిం సహచరులు - అనుచరులు (free)

    Mahatma Gandhi Muslim Sahacharulu Anucharulu - free

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారత స్వాతంత్ర్యసంగ్రామం చివరి అధ్యాయమైన జాతీయోద్యమం దశ-దిశను శాసించి మహాత్మాగాంధీగా విఖ్యాతుడైన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ ప్రజోద్యమాల దిశగా తొలి అడుగు వేసినప్పటి నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించేంత వరకు పలువురు ముస్లిం యోధులు ఆయనకు సహచరులుగా, అనుచరులుగా అసామాన్యమైన అండదండలు అందించారు. ఆయన బాటను త్రికరణశుద్ధితో అనుసరించారు. 1891లో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ లండన్‌లో న్యాయశాస్త్రం చదివి బారిస్టర్‌గా భారతదేశం తిరిగి వచ్చి న్యాయవాదిగా నిలదొక్కుకుంటున్న సమయంలో ఓ మంచి అవకాశం ఆయనకు దక్కింది. ఆ అవకాశం 'బారిష్టర్ యం.కె గాంధీ' నుండి 'జాతిపిత మహాత్మాగాంధీ'గా మార్పు చెందిన ఆయన చారిత్రక క్రమానికి పునాదులను నిర్మించింది.

గమనిక: "మహాత్మాగాంధీ ముస్లిం సహచరులు - అనుచరులు" ఈబుక్ సైజు 5.6 mb