• Mahatma Gandhi
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహాత్మాగాంధి

    Mahatma Gandhi

    Publisher: Swathi Book House

    Pages: 40
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మౌనం వలన అనాలోచితమైన మాటలు నాలుక నుండి ఎన్నడూ జారవు. ఇతరులను విమర్శల పాలు చేయకండి. మనం చేసే పనులకు మనమే విమర్శకుల మవ్వాలి. ఇతరులను మనం ఎలా చూస్తామో స్వ విషయంలో కూడా అదే భావనను కలిగి ఉండాలి. మన లోపాలను మనం గ్రహించలేము. మన లోపాలను చూపిన వారి ఎడల కోపం వహించక లోపాలను సరిదిద్దుకోవాలి. సంఘసేవ అనేది ఆర్భాటం లేకుండా చేయాలి. కుడి చేత్తో చేసే సేవ ఎడమ చేతికి కూడ తెలియని విధంగా సంఘ సేవ చేయాలి. గాంధీగారు చెప్పిన ఇటువంటి విషయాలు ప్రతి మనిషి ఆచరించాలి. వాటిని విధిగా పాటించాలి. అప్పుడే ప్రతి మనిషీ మహాత్ముడౌతాడు.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Mahatma Gandhi