• Mahaprasthanam Kathanikala Samputi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 106.8
    118.8
    10.1% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహాప్రస్థానం - కథానికల సంపుటి

    Mahaprasthanam Kathanikala Samputi

    Pages: 180
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'మహా ప్రస్థానం ' తో ప్రారంభమై 'వరాహవతారం' తో ముగుస్తుంది ఈ సంపుటి. ఈ రెండు కథానికలు ఈ సంపుటికే ప్రత్యేకతని సంతరించే కథానికలు.

విశ్వాసం గల జంతువుగా కుక్క తెలుసు. వరాహంలో కూడా అంతకన్నా తక్కువ విశ్వాసం లేదు, ప్రేమ ఇస్తే వస్తుందని చెప్పిన కథానిక 'వరాహావతారం'. ఇక ఈ సంపుటానికి ప్రథమమేగాక సంపుటానికి శీర్షికైన కథానిక 'మహా ప్రస్థానం' - పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. ఈ నిజాన్ని తెలుసుకోలేక తమ తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో ఆదుకోలేని పిల్లల మీద కొరడా ఝళిపింపు ఈ కథానిక. బ్రతికి ఉండగా తమని పట్టించుకోని పుత్రుడు మరణించిన తర్వాత ఉదాసీనత ప్రకటిస్తే తట్టుకోలేక పోయిన ఆ తండ్రి ఏం చేశాడు? కొడుకు మీద దండయాత్ర ప్రకటించలేదు. తన భార్యలాగా దిక్కులేని శవాలైన వారిమీద కరుణ జల్లుల్ని కురిపించాడు. అలాంటి వాళ్ళకోసం 'మహాప్రస్థానా'న్ని ప్రారంభించాడు. అదే అతని శేషజీవితానికి ఊపిరైంది. మనలో మృగ్యమవుతున్న మానవత్వాన్ని తట్టిలేపే కథానిక.

ఆధునిక కథ - కథానికకి ఏమి చెబుతున్నామోతో బాటు ఎలా చెబుతున్నామో కూడా ముఖ్యం. జీవితానుభవాల్ని పండిస్తున్న చెన్నూరి సుదర్శన్ గారు 'శిల్పం' విషయంలో మరికొంత శ్రమ తీసుకుంటే ఆయన కలం నుంచి ఇంకా కొన్ని మంచి కథానికలు వస్తాయని ఆశిస్తూ...

- డా. వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Mahaprasthanam Kathanikala Samputi