-
-
మహనీయుల మహితోక్తులు
Mahaneeyula Mahitoktulu
Author: Avancha Satyanarayana
Publisher: Victory Publishers
Pages: 124Language: Telugu
మనిషికి మంచి మనసుండాలే గాని, నానా విధాల సంపదలూ వాటంతట అవే వస్తుంటాయి.
- తులసీదాస్
మన పని కచ్చితంగా జరిగి తీరాలంటే, దాన్ని అసలు తీరికేలేని వ్యక్తికి అప్పగించాలి. తనే చేసినంత పద్ధతిగా తన సహాయకుల చేత చేయిస్తాడు అతను.
- రాల్ఫ్ వాల్డో ఎమర్సన్
తెలివైనవారు తమ మాటలతో విలువైన కాలాన్ని వేధించరు, వాళ్ళెప్పుడూ కాలాన్ని రక్షించేందుకై మాటల పొదుపు పాటిస్తుంటారు.
- బ్రూస్ బర్టన్
మనం ఓ మనిషిని గురించి తెలుసుకోవాలంటే, అతను దూరంగా వుంచే వ్యక్తులను గురించి వాకబు చేసి, వారిని బట్టి ఆ వ్యక్తి పట్ల నిర్ణయం ఏర్పరుచుకోవాలి.
- జోసఫ్ సి. సాలక్
ఎంతటి కాళరాత్రిలోనైనా గంటకి వుండేది అరవై నిముషాలే. కనుక మనసు చతికిలబడకూడదు.
- ఎడ్మండ్ బర్క్
రేపటి రోజున చేయదలచుకున్నది యీనాదే చేయాలి. ఈనాదు చేయదలచుకున్నది యిప్పుడే చేయాలి. ఏ క్షణంలోనైనా ప్రళయం వచ్చేస్తే, అన్ని పనులూ ఎప్పుడని చేయగలం మరి!
- కబీరు

- ₹60
- ₹60
- ₹648
- ₹1080
- ₹60
- ₹324