-
-
మహనీయం
Mahaneeyam
Author: Dr. M.V.Ramana Rao
Publisher: Andhra Pradesh Sahitya Samskrutika Samakhya
Pages: 188Language: Telugu
Description
'మహనీయం' అనే ఈ కవితా సంపుటిలో
- పద్య విభాగము
- గేయ కవితా విభాగము
- అనువాద కవితలు
అనే మూడు విభాగాలు ఉన్నాయి. కవి బహుముఖ రచనా పరిజ్ఞానానికిది ఒక నిదర్శనం.
- డా. ద్వా.నా.శాస్త్రి
* * *
డా. రమణారావుగారి "మహనీయం"లో ఎందరో ప్రాచీనార్వాచీన కవివతంసులు, ఎన్నో సన్నివేశాలు, మరెన్నో సుందర దృశ్యాలు మన మనః ఫలకం పై స్మృతిగా పునర్ముద్రితాలౌతాయి. ఒక చోట ప్రత్యక్ష్యంగానూ, వేరొక చోట పరోక్షంగానూ - దేశహితైషులై, శాంతికాముకులై కవి ప్రబోధించడం స్పృహణీయం. భాష, భావములు వ్యక్తవ్య విషయానుకూలములై కవితా పరిణతికి తార్కాణాములుగా నున్నవి.
- శ్రీమాన్ ఆరవెల్లి లక్ష్మీనారాయణాచార్యులు
Preview download free pdf of this Telugu book is available at Mahaneeyam
Login to add a comment
Subscribe to latest comments
