-
-
మహానగరం
Mahanagaram
Author: Nagamuralidhar Namala
Publisher: Manchi Pustakam
Pages: 119Language: India
Description
రాజులు, రాక్షసకథలంటే మీకిష్టమేనా? అయితే ఈ మహానగరం పుస్తకం మీకోసమే. ఇందులో రెక్కల భల్లూకాలు, మాయలు, మంత్రాలతో బోలెడు తమాషాలుంటాయి. కథేంటంటే.. యశోదరుడు అనే వ్యక్తి మహానగరానికి బయలుదేరతాడు దారిలో రాక్షసులతో స్నేహం చేసుకుని, మాట్లాడే మర్రిచెట్టు దగ్గరకు వెళ్తాడు. ఆ మర్రిచెట్టు మహానగరం గురించిన వివరాలన్నీ, యశోదరుడికి పూసగుచ్చినట్టు చెబుతుంది. అయితే నగరానికి వెళ్లొద్దని, ప్రమాదమనీ హెచ్చరిస్తుంది కూడా. కానీ యశోధరుడు నగరానికి వెళ్లేందుకే సిద్ధపడతాడు. ఆ తర్వాత ఏమైందో, అసలెందుకు వెళ్ళొద్దని మర్రిచెట్టు చెప్పిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే! కథంతా ఉత్కంఠతను రేకెత్తిస్తూ, ఆసక్తిని కలిగించేలా రాశారు రచయిత ఎన్. మురళీధర్.
- బాల భారతం
జనవరి 2017
Preview download free pdf of this India book is available at Mahanagaram
Pls enable rent option for this book.
this book is very interesting