• Mahamantri Rosaiah
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహామంత్రి రోశయ్య

    Mahamantri Rosaiah

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 94
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను సునిశితంగా గమనించిన వారికి రోశయ్య ప్రత్యేకత, ఆయన ప్రాధాన్యత, వ్యక్తిత్వవిశిష్టత తేలిగ్గా అవగతం చేసుకోగలరు. తను నమ్మిన రాజకీయ పార్టీపట్ల పరిపూర్ణ నిబద్ధత, నిష్కళంక విధేయత, కృతజ్ఞత, క్రమశిక్షణ, విశ్వసనీయత వంటి ఎన్నో సుగుణాలు మూర్తీభవించిన ఆదర్శనాయకుడు, అరుదైన విశిష్ట వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి రోశయ్య.

ప్రతిపక్షంలోఉన్నా, అధికార పక్షంలోవున్నా, రెండు పాత్రలనూ అద్వితీయంగా పోషించినవారు వర్తమాన రాజకీయాలలో ఆయనతో ధీటైనవారులేరు. 5గురు ముఖ్యమంత్రులవద్ద అత్యంత ప్రాధాన్యమైన, కీలకమైన శాఖలను సమర్ధవంతంగా నెరవేర్చి ప్రతి ముఖ్యమంత్రికీ నమ్మకమైన సహచరునిగా వారి విశ్వాసాన్ని సాధించగలిగిన గౌరవం దక్కించుకున్న వ్యక్తి కూడ భారతదేశంలో రోశయ్య ఒక్కరే కావచ్చు.

ఏ శాఖను నిర్వహించినా దాని లోతుపాతులను, వనరులను, ప్రాధాన్యతను గుర్తించి దూరదృష్టితో వ్యవహరించే వారు. సమస్యల పరిష్కర్తగా కీలక సమయంలో కొండంత అండగా నిలిచి నడిపించే సలహాదారుగా, అనేక శాసనసభా కమిటీలలో సభ్యునిగా, మంత్రిగా రోశయ్య సహకరించినతీరు అందరి ప్రశంసలకు పాత్రమైంది. అపార పరిపాలనా సమర్ధత, చతురత, చిత్తశుద్ధి, విధేయత, బాధ్యతతో తన యావత్‌ రాజకీయ జీవితాన్ని రాష్ట్ర ప్రజల సేవకు, పార్టీ సేవకు పూర్తికాలం అంకితమయిన వ్యక్తిగా రోశయ్య కీర్తి చిరకాలం గుర్తుండిపోయే చరిత్ర.

Preview download free pdf of this Telugu book is available at Mahamantri Rosaiah