• Mahamahudu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహామహుడు

    Mahamahudu

    Pages: 234
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. మార్పు సహజం. అర్య సైతం పెద్దవాడు అవసాగాడు. అప్పటివరకూ అక్కచేతిలో అనురాగం, ఆప్యాయతలు చవి చూసిన అతడికి ఇంట్లో పరిస్థితులు క్రమక్రమంగా అర్ధమవసాగాయి.

తండ్రి తాను పుట్టకముందే చనిపోవడం, తల్లి భౌతికంగా ఉన్నా మానసికంగా లేనట్లే ఉండడం అతడిని షాక్‌కు గురిచేశాయి. అక్క లేకపోతే తాను ఎప్పుడో రోడ్డున పడేవాడన్న సత్యం అతడిని దిగ్భ్రాంతికి లోను చేసింది.

ఆ షాక్‌లో నుండి మెదడు పాదరసంలా ఎదగసాగింది. ఎప్పుడైతే కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేవో, మనిషి పతనమౌతాడు లేదా మరింతగా పదును సంతరించుకుంటాడు.

ఆర్య విషయంలో ఆ రెండోదే జరిగింది. తాను కష్టపడి తన కుటుంబాన్ని ఎలాగైనా పైకి తేవాలన్న కాంక్ష అతడిలో ప్రబలంగా పాతుకుంది. ఆ పట్టుదలలోనే అతడు ఒక్కో క్లాసు ఫస్ట్‌గా వచ్చేవాడు. ఒక్కోక్లాసుని దాటుకుంటూ ఉండగా అతడి పట్టుదల మరింతగా పెరిగసాగింది. తాను కష్టపడాలి. ఈ ప్రపంచంలో ఓ చిన్న సంతోషం కూడా చిగురించుకోలేని అక్క, అమ్మల కోసం తాను ఎదగాలి. ఎదిగి వారిని ఆనందపెట్టాలని దృఢంగా నిశ్చయించుకొన్నాడు.

Preview download free pdf of this Telugu book is available at Mahamahudu