-
-
మహాదార్శనికుడు ఫూలే
Mahadarshanikudu Phule
Author: Tatikonda Ramesh
Publisher: Hyderabad Book Trust
Language: Telugu
Description
మహాత్మా జోతిరావు ఫూలే మానవీయ మహాదార్శనికుడు. ఆయన ఆలోచనలు దేశవ్యాప్తంగా బ్రాహ్మణేతర సామాజిక ఉద్యమాలకు తాత్వికభూమికను అందిస్తూ, దళిత, బహుజన ఉద్యమ నిర్మాణానికి పునాదులు వేసాయి. ఆయన తాత్వికచింతననూ, తరతరాలుగా అణచివేయబడ్డ వర్గాల అభ్యున్నతి కోసం, స్త్రీ విద్య కోసం, మహిళల, కార్మిక, కర్షక, మానవ హక్కుల కోసం ఆయన సాగించిన కృషిని బహుముఖీనంగా సమకాలీన దృక్కోణంనుంచి పాఠకుల ముందుంచే విస్తృత వ్యాస సంకలనమిది.
Preview download free pdf of this Telugu book is available at Mahadarshanikudu Phule
Good supply of all the books to the readers and very very useful. some of people can use this kind opportunity in this way. Good helping. I wish all the best and good luch.