-
-
మహాభారతము - జె.వి.పబ్లికేషన్స్
Mahabharatamu JV Publications
Author: Tata Srinivas Rao
Publisher: J.V.Publications
Pages: 447Language: Telugu
Description
స్వర్గీయ శ్రీ తాతా శ్రీనివాసరావు గారు అనువదించిన (సుఖమయ భట్టాచార్య గారి) చరితావళిని రెండు సంవత్సరముల క్రితం ముద్రించడం జరిగింది. ఈ పుస్తకానికి మంచి స్పందన వచ్చింది. చాలా మంది ప్రశంసించారు. ఇప్పుడు వారు అనువదించిన మహాభారతంలోని కొన్ని పర్వాలను మీ ముందుకుతెస్తున్నాం. ఈ మహాభారతాన్ని బెంగాలీ భాష నుండి ఆదిపర్వం మొదలు విరాటపర్వం వరకూ అనువదించారు.
- ప్రచురణకర్తలు
Preview download free pdf of this Telugu book is available at Mahabharatamu JV Publications
Login to add a comment
Subscribe to latest comments
