-
-
మహానాయకులు
Maha Nayakulu
Author: Turlapati Kutumbarao
Publisher: S.R. Book Links
Pages: 192Language: Telugu
Description
“మహాపురుషుల జీవిత చరిత్రలు'' అనే శీర్షిక క్రింద శ్రీ తుర్లపాటి కుటుంబరావు రచించిన వ్యాసాలు “ఆంధ్రజ్యోతి” వారపత్రికలో పరంపరగా ప్రచురింపబడుతూ, అవి పాఠకుల మన్ననలను పొందాయని ఆ పత్రికలో ప్రచురింపబడే పాఠకుల లేఖలను చదివినవారికి తెలిసిన విషయమే.
ఆ వ్యాసాలే ఈ రోజున ఈ పుస్తక రూపం ధరించాయి. భారతదేశంలో ఎందరో మహాపురుషులు... సాధ్వీమణులు పుట్టారు. వారిలో కొందరి జీవిత చరిత్రలను ఈ పుస్తకం ద్వారా మనకందజేస్తున్న శ్రీ తుర్లపాటిని అభినందిస్తున్నాను.
- డి. సంజీవయ్య
Preview download free pdf of this Telugu book is available at Maha Nayakulu
Login to add a comment
Subscribe to latest comments

- ₹78
- ₹243.6
- ₹174.96
- ₹480
- ₹495.6
- ₹135.6