-
-
మహా ఆరోగ్య శాస్త్రం (సేత్ విజ్ఞానం)
Maha Arogya Sastram Seth Vignanam
Author: V V Ramana
Publisher: Akshara Publications
Pages: 236Language: Telugu
జేన్ రాబర్ట్స్ (Jane Roberts) తన జీవితపు చివరి దశలో దాదాపు పదినెలలు ఆసుపత్రిలో చికిత్సకే పరిమితమైంది. ఆ పదినెలల కాలంలో ఆమె ఛానెలింగ్ ప్రక్రియ (Channeling process) ద్వారా సేత్ మహాత్ముడి నుండి పొందిన జ్ఞాన సందేశాలు ఈ పుస్తకంగా రూపుదిద్దుకోవడం జరిగింది.
* * *
మీ యొక్క అసంబద్ధమైన నమ్మక వ్యవస్థవల్ల మీ దేహంనకుగల సహజసిద్ధమైన ఆరోగ్య రక్షణ వ్యవస్థ బలహీనమవుతుంది. పర్యవసానంగా వ్యాధులు సంక్రమిస్తున్నాయి. దేహంయొక్క ఆరోగ్యరక్షణ వ్యవస్థ మీ మనసుకు అతీతంగా + మీ భయాందోళనలకు అతీతంగా వుంటూ సర్వ స్వతంత్రంగా జీవచైతన్యశక్తి ప్రక్రియలను సంభవింపచేస్తుంటుంది.
అయితే, మీ నెగెటివ్ ఆలోచనలు అనేక రెట్లు పెరగం వల్ల (దేహం యొక్క) ఆరోగ్య వ్యవస్థను ప్రభావితం చేసి బలహీనపరుస్తున్నాయి.
వ్యాధి యొక్క సృష్టికర్త మీరే! అలాగే వ్యాధిని నయం చేసుకునే కర్త కూడా మీరే!
ఈ విషయాన్ని బోధించమే ఈ పుస్తకం యొక్క లక్ష్యం!
దేహం యొక్క మహిమాన్విత శక్తిని మీరు విశ్వసించినట్లయితే దేహం తక్షణమే స్పందించి (దేహం) తన ఆరోగ్య రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుని ఎటువంటి వ్యాధినైనా నయం చేసుకోగలదు!
- వి. వి. రమణ
I want this book where it is found