• Magical Munipalletho Mukhaamukhi
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మాజికల్ మునిపల్లెతో ముఖాముఖి

    Magical Munipalletho Mukhaamukhi

    Author:

    Publisher: Kanvasa Granthamala

    Pages: 475
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కథ చిన్నదైనా పెద్దదైనా దానికి ప్రాణచైతన్యం చేకూర్చగల స్వాప్నిక రచయితల్లో విశిష్టులైన శ్రీ మునిపల్లె రాజు గారి చతుర్థ కథాసంపుటి యిది. మౌలికంగా పాశ్చాత్య జన్యమైనది కథానిక ప్రక్రియ. దానికి భారతీయాత్మను జోడించి, ఈ యుగపు అస్తిత్వవాద తాత్విక ధోరణిలో వెలువరించిన కొన్ని మాజికల్ రియలిజం కథలివి. ఈ కథల ద్వారా శ్రీ మునిపల్లె రాజు గారికి మన వాఙ్మయంలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నదని పలువురు సాహితీవేత్తలు యిదివరలో ఉద్ఘాటించి వున్నారు.

అట్టి సాహితీవేత్తలైన - శ్రీ విహారిగారి ప్రశంసాపత్రం, కీ. శే. మధురాంతకం రాజారాంగారి మిత్రవాక్యం ఈ సంపుటికి ముందు మాటలు, ఆశీస్సులు, ఆప్తవచనాలు.

లయాన్విత శైలిలో శిల్పకల్పనాద్భుతాలతో వున్న మాజికల్ రియలిజం ధోరణి నూతన కథలకు తోడుగా వారి నాలుగు ప్రసిద్ధ కథలను గూడా ఇందులో జోడించాము. ఇది అనేకమంది అభిమానుల అభిలాషను శిరసావహించడానికే.

The foundations of man are not in the matter but in spirit - అనే ప్రాథమిక భారతీయ సంప్రదాయానికి నివాళిగా వెలుగుచూస్తున్న ఈ కథా సంపుటిని గూడా విజ్ఞులైన పాఠకులాదరిస్తారని మా విశ్వాసం.

- కణ్వస గ్రంథమాల
ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Magical Munipalletho Mukhaamukhi