-
-
మ్యాజిక్ మ్యాజిక్
Magic Magic
Author: Multiple Authors
Publisher: Jana Vignana Vedika
Pages: 79Language: Telugu
Description
ఇంద్రజాలం కొందరికి కళ
కొందరికి బ్రతుకు తెరువు
కొందరికి జనాన్ని మోసగించేందుకు ఆయుధం
కొందరికి కేవలం వినోదం
కొద్దిమందికి మాత్రం అది జనాన్ని మేల్కొల్పే మాధ్యమం.
సైన్స్ ఏ కొందరికో ఆయుధం కాకూడదు. అందరికీ అవసరం కావాలి. అర్థం కావాలి. అందుబాటులోకి రావాలి. ఇదే జన విజ్ఞాన వేదిక లాంటి ప్రజా సైన్సు ఉద్యమ సంస్థల లక్ష్యం. ప్రజా ఉద్యమంగా మారినప్పుడు ఏ కళైనా కొత్తపుంతలు తొక్కుతుంది. కొత్త ప్రక్రియలు పుట్టుకొస్తాయి. అలా మ్యాజిక్‌లో వేల అంశాలు పుట్టుకొనిరావాలి. అప్పుడు అనేక భ్రమలు, భయాలు అవే తొలగిపోతాయి. మోసగాళ్ళు కనుమరుగైపోతారు. అప్పుడే ఆ కళకు మనం జీవం పోసిన వాళ్ళమవుతాం.
- ప్రచురణకర్తలు
Preview download free pdf of this Telugu book is available at Magic Magic
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE
- ₹60
- ₹108
- ₹72
- ₹72
- ₹108