-
-
మేజిక్ గైడ్
Magic Guide
Author: Magic Star Bose
Publisher: Mohan Publications
Pages: 144Language: Telugu
మన రాష్ట్రంలో మేజిక్ కళ వేగంగానే అభివృద్ధి చెందుతోంది. వందలాది మంది మెజీషియన్లు ప్రదర్శనలు యిస్తున్నారు. వేలాదిమంది మేజిక్ ప్రియులు ఆ కళను అభ్యసిస్తున్నారు. లక్షలాదిగా ప్రజలు మేజిక్‌ను తిలకిస్తూనే ఉన్నారు. టి.వి సాధనం క్లోట్లాది ప్రజలకు మేజిక్‌ను మరింత చేరువ చేస్తోంది. మేజిక్‌ను ప్రదర్శించే వారికీ, చూడగోరేవారికీ అవకాశాలు బాగానే ఉంటున్నాయి. కాగా మేజిక్ నేర్చుకోవాలనుకునే వారికి సమాచార అవకాశాలు మాత్రం మితంగా లభిస్తున్నాయి. గతంలో నా మేజిక్ పుస్తకాలు 'ఇంద్రజాలం', 'మాయాబజార్'లలో అప్పటి రాష్ట్ర మేజిక్ స్థాయిని బట్టి కొద్దిపాటి మేజిక్ సమాచారాన్ని అందించాను. అది ఆధారంగా చాలామంది పాఠకులు మేజిక్ రంగంలోకి అడుగుపెట్టారు. ఈనాడు వారి సంఖ్య విపరీతం. వారికి మరింత మేజిక్ సమాచారమూ, విజ్ఞానమూ కావాలి. వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని 'మేజిక్గైడ్'కు రూపకల్పన చేశాను.

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE