-
-
మది శారదాదేవి మందిరమే
Madi Saradadevi Mandirame
Author: Dr. V. V. Rama Rao
Publisher: Creative Links Publications
Pages: 422Language: Telugu
మల్లాదివారి పాటలను మాటకు మాట, పాటకు పాట విడదీసి అందులో త్రివేణి సంగమం చూపించిన చిన్న పుస్తకం ఇది.
- వి.ఎ.కె. రంగారావు
* * *
"సినిమా పాటకి కావ్యగౌరవం కల్పించిన మహాకవి శ్రీ మల్లాది".
- తాపీ ధర్మారావు
* * *
"శ్రీ మల్లాదివారి లేఖిని నుండి వెలువడిన సంతత సారస్వత ధారావాహినికి జోహారు. అనర్గళ వాక్చాతుర్య సౌశీల్యానికి కైమోడ్పు".
- పింగళి నాగేంద్రరావు
* * *
" తెలుగు సినిమా పాటకి సాహిత్య ప్రశస్తి సంతరించిన ఆద్యులలో ప్రముఖుడు శ్రీ మల్లాది ".
- శ్రీ శ్రీ
* * *
" అతని శైలిలోన అమృతాలు తొణుకాడు, నతని పలుకులందు నలరు లలరు ".
- దాశరథి
* * *
" శ్రీ మల్లాదివారి ప్రతి పదబంధం మధు నిష్యందం ".
- సి. నారాయణరెడ్డి
* * *
" ఆయన పలుకుల్లోంచి అమృతం పుట్టింది, అది తెలుగు సినిమా పాటను చిరంజీవిని చేసింది ".
- వేటూరి సుందరరామమూర్తి
గమనిక: "మది శారదాదేవి మందిరమే" ఈబుక్ సైజు 12mb

- ₹162
- ₹324
- ₹861
- ₹162
- ₹324
- ₹600
- ₹108
- ₹129.6
- ₹270
- ₹216
- ₹108
- ₹108