• Madhyayugala Mahacharitra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మధ్యయుగాల మహాచరిత్ర

    Madhyayugala Mahacharitra

    Pages: 260
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ కధంతా మనోహరమైన శైలిలో వ్రాయబడింది. ఇదొక వచో గీతం : ఎన్నో ప్రాచీన గాథలు చమత్కారంగా, సజీవంగా చెప్పబడినాయి ఇందులో. శరత్కాలపు వెన్నెలలా హాయిగా, చల్లగా, మనోరంజకంగా వుంటుందీ గ్రంధం. ఆహ్లాదకరమైన విజ్ఞానోద్యానవనంలో విహరిస్తున్నట్లుంది. ఇది చదువుతూంటే: శతాబ్దాల క్రిందట జీవించిన స్త్రీ పురుషులు ఈ నాటి మన ఇరుగు పొరుగు మానవులుగా చేసి వారి కృషిని గూర్చి సజీవంగా తోచే కధలు, గాథలు చెప్పగల దిట్ట రచయిత ఇలిన్. రుచీపచీ లేని చరిత్ర గ్రంథాల్లా గాక దీన్ని ప్రారంభిస్తే కొసకంటా క్రింద బెట్టనీయదు.

- మహీధర జగన్మోహనరావు

Preview download free pdf of this Telugu book is available at Madhyayugala Mahacharitra