• Maa Kathalu 2013
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 106.92
    118.8
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మా కథలు - 2013

    Maa Kathalu 2013

    Pages: 342
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు కథ రచయితల వేదిక, తొలిసారిగా, 30 కథలలో "మా కథలు 2012" వెలువరించింది. రచయితలు సహకార పద్ధతిలో, ఖర్చు సరి సమానంగా భరించి ముద్రించిన కథాసంకలనం విమర్శకులు, పాఠకుల ఆదరణ పొందింది.

ఆ ప్రోత్సాహంతోనే ఇప్పుడు 'మా కథలు - 2013' 44 మంది కథకుల కథలలో వెలువడింది. తక్కువ వెలతో పాఠకులకి కథల సంకలనాలు అందించాలనే మా ప్రయత్నం విజయవంతమైంది.

2013 సంవత్సరంలో ప్రచురించబడిన తమ కథల్లో ఉత్తమమైన కథను ఎన్నుకుని రచయితలు పంపించారు. వేరే వడపోత, ఎన్నిక విధానం లేదు. సంపాదకులు లేరు. అంతా లబ్ద ప్రతిష్టులైన కథకులే. ఇందులో ప్రచురించిన కథలలో పది కథలు వివిధ పత్రికలలో బహుమతులు అందుకున్నవే కావడం విశేషం.

342 పేజీల పుస్తకాన్ని రూ.99/-కే అందిస్తున్నాము. తెలుగు కథల పుస్తకం కొని చదవాలనే అలవాటు పెంచాలనే మా సంకల్పం.

- తెలుగు కథ రచయితల వేదిక

Preview download free pdf of this Telugu book is available at Maa Kathalu 2013