-
-
మా ఇంటి రామాయణం
Maa Inti Ramayanam
Author: Pothuri Vijayalakshmi
Publisher: Sri Rishika Publications
Pages: 116Language: Telugu
పొత్తూరి విజయలక్ష్మి కథలు చదివితే మనమూ రాసెయ్యొచ్చు పెద్ద కష్టమేం కాదనిపిస్తుంది. అలా అనిపించటంలోనే రచనా శిల్పం వుంది. 'మా ఇంటి రామాయణం'లోని ఏ కథ చదివినా కొత్త పెళ్ళి కూతురు పూలు కడుతున్నట్లు, పోకిరి పిల్ల గవ్వలు చిలకరించినట్లు, తొలకరి జల్లులో తడిసిన పాలపిట్ట రెక్కలు విదిల్చినట్టు అనిపిస్తుంది. శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి సున్నితమైన హాస్యంతో కథలు రాస్తే చదవాలని ఉవ్విళ్ళూరే అనేకానేకమంది పాఠకుల్లో నేను మొదటి బంతిలో వుంటాను.
- శ్రీరమణ
ఆధునిక జనజీవనం మీద సమాజం పోకడల మీద మనుషుల ప్రవర్తనలమీద వ్యంగ్యాన్ని హాస్యాన్ని రంగరించి రాసిన కడుపుబ్బ నవ్వించే కథలున్న సంపుటి ఇది.
- విహారి
తెలుగులో హాస్యరచనలు తక్కువ. అందులో స్త్రీలు రాసేవి అతి తక్కువ. పూర్తిగా హాస్యరచయిత్రిగా పొత్తూరి విజయలక్ష్మి వెలుగులోకి వచ్చారు. వారు రాసిన హాస్యకథల సంపుటి 'మా ఇంటి రామాయణం'. ఈ కథలు మనల్ని హాయిగా నవ్వింపచేస్తాయి.
- వార్త
Dear Sir, ,I rented the ebook MAA INTI RAMAYANAM by pothuri vijaya laxmi but I;m not able to download it.. Could you please do the needful?
Dear sir ,i want to buy MAA INTI RAMAYANAM by pothuri vijaya laxmi along with some other books, but this book seems to be out of stock, if i order it now how can i get the printed version of this book