• Maa AmmaNanna Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    118.8
    9.09% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మా అమ్మానాన్న కథలు

    Maa AmmaNanna Kathalu

    Pages: 246
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు కథ రచయితల వేదిక కన్వీనర్ శ్రీ సి. హెచ్. శివ రామప్రసాద్, (వాణిశ్రీ) గతంలో ‘సీనియర్ సిటిజన్’ కథలు మొదటిసారిగా వృద్ధుల సమస్యలను కథల రూపంలో సంపుటిని వెలువరించారు. తర్వాత సుప్రసిద్ధులైన 40 మంది తెలుగు రచయితల కధలతో మా ‘సీనియర్ సిటిజన్స్’ కథానికలు, ప్రపంచ వృద్ధుల దినోత్సవం 1 అక్టోబర్, 2013 న సంకలనం ప్రచురించారు.

ఈ రోజుల్లో వృద్ధులు తమ జీవితాలలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధుల సమస్య నేటి సామాజిక సమస్య. వృద్ధులు ఏ వర్గం వారైనా, ఏ ప్రాంతం వారైనా వారి సమస్యలు దాదాపు ఒక లాగే ఉంటున్నాయి. వారి సమస్యలను కథల రూపంలో ఎత్తి చూపుతూ పాఠకులకు అవగాహన కలిగిస్తున్న రచయితలకు అభినందనలు.

- ఉప్పల గోపాలరావు

Preview download free pdf of this Telugu book is available at Maa AmmaNanna Kathalu