• M H K
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎం.హెచ్.కె

    M H K

    Author:

    Pages: 126
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భుజంగం !
ప్రతీ ఊరిలోనూ ఒక విలన్ ఉంటాడు. ఈ ఊరికి ఉన్న విలన్ అతను. బుర్ర మీసాలతో ...చింత నిప్పులు లాంటి కళ్ళతో ..ఆరడుగుల ఎత్తుతో భయంకరంగా ఉంటాడు. చిన్న పిల్లలు అతన్ని చూసి జడుసుకుంటారు. పెద్ద వాళ్ళు ' వీడితో మనకెందుకు ' అని మర్యాదగా తప్పుకుంటారు. ఈ మధ్య చాలా రోజులుగా అతని చేతికి సరైన పని లేకుండా పోయింది. ఇప్పుడు విష్ణువర్ధనరావు పెట్టిన ప్రపోజల్ తో కొంచెం పని తగిలింది అతనికి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాడు. విష్ణు వర్ధనరావు గారిని రహస్యంగా కలిసాడు.
" నాక్కొంచెం అవకాశం ఇచ్చి చూడండి..మీ పని సులువుగా అయిపోద్ది "
అని ఆఫర్ ఇచ్చినట్టు చెప్పాడు.
"ఆహా ..అంత మొనగాడివా ! " నవ్వుతూ అన్నాడు విష్ణువర్ధనరావ్.
" చాన్స్ ఇచ్చి చూడండి ..."
" సరే ... ఇదిగో అడ్వాన్స్ .." అని ఒక నోట్ల కట్టని విసిరాడు విష్ణు.
" తస్సాదియ్యా ..ఇహ చూస్కోండి ..." అని చెప్పి వచ్చేసాడు భుజంగం.
అతనటు వెళ్ళగానే మొబైల్ చేతిలోకి తీసుకుని ఎవరికో కాల్ చేసాడు విష్ణువర్ధనరావ్ –
" ఈ భుజంగం గాడి మీద ఒక కన్నేసి ఉంచండి " అని చెప్పి పెట్టేసాడు.

Preview download free pdf of this Telugu book is available at M H K