• Love Leela
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లవ్ లీల

    Love Leela

    Pages: 140
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆనంద నిలయం ముందు ఆగి ఆ యింటివైపే దీక్షగా చూస్తూ నిలబడ్డాడు. రాజ్ అని ముద్దుగా పిలవబడే అసలు పేరు గల రాజేష్.

ఆ నిలయంలో ఆశ్రయం దొరకటం కష్టం రాజు. అలాంటి ఆశలు పెట్టుకోవద్దు అని హెచ్చరించాడు రవి అంతకు ముందురోజే. అయినా సరే ఆ నిలయంలో ఓ గది అద్దెకు సంపాదించాలన్న పట్టుదల కలిగింది రాజుకి. దానికి కారణాలు రెండు. ఒకటి ఆ యింటి ప్రశాంత వాతావరణం. రెండోది ఆ యింటికి మెడికల్ కాలేజీ, సిటీ, బీచ్ యిలాంటి నిత్యావసరాలు తీర్చేవన్నీ దగ్గర్లో ఉండడం.

మొట్టమొదట ఆ వీధిలో ఒక చిన్న రూమ్ దొరికితే బాగుండునని వేటకు బయలుదేరాడు. ఆ వీధివాడే కదా తోడుగా ఉంటాడని రవిని సహాయం అడిగాడు. ‘ ఈ అఫీషియల్ కాలనీలో రూమ్ కాదు కదా కనీసం రేకుల షెడ్ దొరకడమైనా దుర్లభమే. కాని నువ్వేమో ఆప్తమిత్రుడివి అయితీవాయె. చూస్తూ చూస్తూ గాలికి వదిలివేయడం భావ్యం కాదు కాబట్టి నా శాయశక్తులా ప్రయత్నించి తమకి చిన్న రూమ్ దొరికే ఏర్పాటు చేస్తాను’ అన్నాడు రవి.

Preview download free pdf of this Telugu book is available at Love Leela