• Love At Second Sight
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లవ్ ఎట్ సెకండ్ సైట్

    Love At Second Sight

    Author:

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జర్నలిజం డిగ్రీ చేత్తో పట్టుకుని హైదరాబాద్ రోడ్‌నపడ్డ భవానీశంకర్‌కి ఒకప్పటి బిలియనీర్ క్లాస్‌మేట్ రాకేష్ ఆటో నడుపుతూ కనబడ్డాడు - సంగతేంటో కనుక్కుందామని స్లమ్‌లో ఉన్న అతని రూమ్‌కెళ్ళేసరికి – చిత్రవిచిత్రమయిన పరిస్థితులు సడెన్‌గా అతనిని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి జేశాయ్. పర్యవసానంగా అతను తన ఫ్రెండ్ రాకేష్ పేరుతో జైరాజ్ అనే రిచ్‌మాన్ ఇంట్లో సెటిలయి అతని బృందావనం చానెల్‌ని మూడు నెలల్లో నెంబర్‌వన్ చానెల్ చేసే ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు స్టార్టయినయ్ హిలేరియస్ సీక్వెన్సెస్ – ఈ రోజున సమాజాన్ని బ్లాక్మెయిల్ చేస్తోన్న టీవీ చానెల్స్ మీద తిరుగులేని మరో హ్యూమరస్ సెటైరికల్ వార్ “లవ్ ఎట్ సెకండ్ సైట్. “

Preview download free pdf of this Telugu book is available at Love At Second Sight