-
-
లోకక్షేమగాథలు
Lokakshema Gathalu
Author: Bodha Chaitanya
Publisher: Dharmadeepam Foundation
Pages: 134Language: Telugu
Description
ఈ పుస్తకంలోని కథలు సగానికి పైగా బౌద్ధభావవేదికను ఆధారంగా చేసుకొని అల్లబడిన కొత్త కథలు. తక్కినవి బౌద్ధంలో కనిపించే వృత్తాంతాలే. అధ్యాత్మిక విషయాలను తెలియజేయడమే ఈ కథల ప్రధానలక్ష్యం.
చాలా తక్కువ తీసుకొని ఎక్కువ ఇచ్చేవి ఈ సృష్టిలో రెండే రెండని విజ్ఞులంటారు. 1.చెట్టు, 2. ఆవు. పాఠకుని పఠనసమయం తక్కువగా తీసుకొని అదే సమయంలో ఎక్కువ ఇవ్వాలనే ప్రయత్నం ఈ కథల్లో కనిపించవచ్చు.
సంస్కరింపబడి విస్తరింపబడిన ఈ పుస్తకాన్ని ధర్మదీపం ప్రచురణగా ముద్రించి వెలువరించిన శ్రీ చెన్నూరి ఆంజనేయరెడ్డి గారికి ధన్యవాదములు.
Preview download free pdf of this Telugu book is available at Lokakshema Gathalu
Login to add a comment
Subscribe to latest comments
