-
-
లోచన
Lochana
Author: Dr. Challapalli Swaroopa Rani
Publisher: Sikkolu Book Trust
Pages: 183Language: Telugu
Description
తెలుగు సాహిత్యంలో బహుజన సాహిత్యం ఎంతమేరకు ప్రభావం చూపిందో తెలుసుకోవడానికి చుక్కాని ఈ వ్యాసాలు. ఇటీవల బహుజన సమస్యలపై, బౌద్ధంపై వివిధ సామాజిక రాజకీయ కోణాలలో జరుగుతోన్న చర్చకు సంబంధించిన వ్యాసాలివి. రోహిత్ సంస్థాగత హత్య అనంతర పరిణామాలు, మతతత్వ రాజకీయాలు, అసహనం, మైనారిటీ మతస్తులను దేశద్రోహులుగా ప్రచారం చేసి వారి పట్ల మెజారిటీ మతం చేసే దాష్టీకం,వాటి చుట్టూ అల్లుకున్న రాజకీయం, ముసుగులు ధరించిన నయా మనువాదం, వెలి ప్రేమలు, కుల హత్యలు, దళితుల గ్రామ బహిష్కరణ, అంబేడ్కర్ విగ్రహం చూట్టూ అల్లుకున్న రాజకీయాలు... ఇవీ ఈ వ్యాసాల వస్తువులు.
Preview download free pdf of this Telugu book is available at Lochana
Login to add a comment
Subscribe to latest comments
