• Little Detective
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లిటిల్ డిటెక్టివ్

    Little Detective

    Pages: 148
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెన్నేటి సుధగారు కవిత్వం, కథలు, సామెత నాటికలు, మంచి విశ్లేషణతో కూడిన వ్యాసాలూ మొదలైన సాహిత్య ప్రక్రియలలో నిష్ణాతులనీ, బహు గ్రంథకర్త అనీ తెలుసు కానీ ఆమె ఒక అపరాధ పరిశోధక నవల కూడా వ్రాసి, 'దర్శకరత్న' దాసరిగారి ప్రోద్బలంతో 'ఉదయం' పత్రికలో ధారావాహికగా ప్రచురించారు అని ఇటీవల తెలియగానే ముందు కాస్త ఆశ్చర్యపోయాను.

ఆ నవల ఇప్పుడు నా చేతికి అందగానే ఆత్రంగా, ఆగకుండా చదివేశాను. అంటే ఆ కథనమే నన్ను అలా చదివించింది. కథలో పాత్రలు అన్నీ అలా, అలా వస్తూ, పోతూ ఉండడం, సంఘటనల సృష్టి సరికొత్తగా ఉండడంతో ఒకటికి రెండుసార్లు చదవడం.. దాంతో నాకు ఒక రాత్రి అంతా సుధగారి 'లిటిల్ డిటెక్టివ్'తోనే గడిపేశాను. మధ్యే మధ్యే సస్పెన్స్, భయం, అనుకోని మలుపులు, ఉత్సుకత... మంచి భాష... ఒక మంచి పుస్తకం చదివిన అనుభూతి.

- వంగూరి చిట్టెన్ రాజు

Preview download free pdf of this Telugu book is available at Little Detective