• Leadership
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లీడర్‌షిప్

    Leadership

    Author:

    Pages: 288
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది భారతీయులు ప్రపంచీకరణ యుగంలో ప్రపంచానికి సమస్త రంగాల్లో లీడర్‌షిప్ అందించడానికి, ఎదగడానికి తోడ్పడే పాఠ్యగ్రంథం.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నిర్మాణాలు వందలాది గ్రంథాలు, వాటి సారాంశం. వివిధ కాలల్లో కలిసి సాగిన అనుభవం, అధ్యయనం.

విద్యార్థి, యువజన, ఉద్యోగ, రచయిత సంఘాల నిర్మాణం. కాంగ్రెస్, ఆర్.ఎస్.ఎస్, బిజెపి, టిడిపి, బి.ఎస్.పి, వామపక్షాల నాయకత్వాలలో టిఆర్‌ఎస్ నాయకులు కెసిఆర్ దాకా కలిసి పని చేసిన అనుభవాలు.

విప్లవ సంఘాల నిర్మాణం, దేశవ్యాప్త పర్యటనలు.. అమెరికా ప్రయాణాలు... అధ్యయనాలు...

సంఘ సంస్కర్త హృదయం... సమసమాజ నిర్మాణ లక్ష్యం... అన్నీ కలిసి రూపొందిన గ్రంథం యిది.

Preview download free pdf of this Telugu book is available at Leadership