• Lala Lajpat Rai
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లాలా లజపతిరాయ్

    Lala Lajpat Rai

    Publisher: Swathi Book House

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కొందరి త్యాగాలే ఆ దేశ చరిత్రలో నిలిచిపోవటం సత్యం. అలా నిలిచిపోయిన చారిత్రక వ్యక్తుల కోవలోకి లాలా లజపతి రాయ్‌ వస్తారు. లాలాజీ జీవితం భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో ఒక మైలు రాయి. ఆనాటి ప్రజలను ఎందరినో వారి భావాలు, త్యాగాలు ప్రభావితం చేశాయి. వారి పిలుపు దేశ ప్రజల గుండెలలో మారుమోగి, లక్షలాది మంది భారతీయులు స్వాతంత్య్ర ఉద్యమంలోకి దిగి, ఆ మహాయజ్ఞంలో సమిధలు అయ్యారు. కోట్లాది ప్రజలకు ఆరాధ్య దేవతగా లాలాజీ వీరపూజలు అందుకున్నారు. 'నేను మరణించవచ్చు, కాని నానుండి వెలువడే ప్రతి నెత్తురు చుక్క నుండి లక్షలాది స్వాతంత్య్ర సమరయోధులు ఉద్భవిస్తారు' అని ప్రకటించిన లాలాజీ మాట నిజం అయింది. తన మరణానంతరం స్వాతంత్య్రోద్యమం మరింతగా విస్తృతం అవుతుందని తెలిసిన భవిష్యత్‌ దర్శకుని జీవితం మనకు స్పూర్తిదాయకం. లాలాజీ చరిత్ర ఏనాటిదో కావచ్చు. ఆనాటి సాంఫిుక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు, ఈనాటికి పొత్తు లేకపోవచ్చు. వ్యక్తులకు గొప్పతనం కేవలం ఆపాదించటం వలన వస్తుందా, ఆపాదించుకుంటే చరిత్రలో అది నిలుస్తుందా, సామాన్యులు మాన్యులవటం ఏ ఏ విషయాలపై ఆధారపడి ఉంటుంది, సామాన్య కుటుంబాల నుండి అసామాన్యులు ఉద్భవించటం జరిగేపనేనా అనే విషయాలకు సమాధానం వీరి చరిత్ర నుండి వస్తుంది. అందుకై మనకు లాలాజీ చరిత్ర పఠనీయం.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Lala Lajpat Rai