• Lal Bahadur Shastri
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లాల్‌బహదూర్ శాస్త్రి

    Lal Bahadur Shastri

    Publisher: Swathi Book House

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతదేశ రెండవ ప్రధాన మంత్రిగా భారతీయుల హృదయాలలో శాశ్వతంగా నిలచిన లాల్‌బహదూర్‌ అమరజీవి. ప్రధానిగా పదవిలోనున్నది కొద్ది కాలమైనా నెహ్రూ, ఇందిరాగాంధీల కంటే పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. అజాత శత్రువనీ, పొట్టివాడైనా గట్టివాడేనని ఋజువు చేసుకున్నారు. పదవులే ఆయనను వరించి వచ్చాయిగానీ, ఆయన ఎన్నడూ పదవుల కోసం ప్రాకులాడలేదు. ప్రధానమంత్రిగా నున్నా పట్టుమని పదిరూపాయలు వెనుక వేసుకొనని నిస్వార్థపరుడు. ఆయన చిత్తశుద్ధీ, నిజాయితీ, సేవాభావాలు ఆదర్శవంతమైనవి. అందుకే ఆయన జీవిత చరిత్ర మిక్కిలి ఆదర్శప్రాయం.

Preview download free pdf of this Telugu book is available at Lal Bahadur Shastri