• Lakshyanni Sadhinchandi
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లక్ష్యాన్ని సాధించండి

    Lakshyanni Sadhinchandi

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 100
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతి పని చేయడానికి కొంత నైపుణ్యం ఉండాలి. దానిని స్కిల్సు అంటారు. ఇవి మరలా రెండు రకాలు. మొదటిది ఇంటర్ పర్సనల్ స్కిల్స్ రెండవది ఇంట్రా పర్సనల్ స్కిల్స్. ఇతరుల సహకారంతో మాత్రమే చేయగలిగినవి. కొన్న పనులు మన ఒక్కరి వల్లే కావు. ఇతరుల సహకారం వుండి తీరాలి.

ఇంటర్ పర్సనల్ స్కిల్సు అనగా మనస్వి శక్తి గురించి తెలుపుతుంది. మనం చేయగల పనులను గురించి తెలిపేది. ఇంట్రాపర్సనల్ అంటే ఇతరుల సహాయంతో చేయగలిగే పనులు. ఒక గృహనిర్మణం చేయాలన్నా, ఒక బ్రిడ్జి నిర్మాణం చేయాలన్నా ఎందరో సహకరించాలి. టి.వి., రేడియో, కంప్యూటర్ వంటి సాధనాలు రిపేర్ చేయాలంటే ఇంటర్ పర్సనల్ స్కిల్సు అవసరం. దీనినే అంతర్గత, బహిర్గతమైన స్కిల్స్ అంటాం.

ఇక మూడవ స్కిల్ వుంది. దానిని కమ్యూనికేషన్ స్కిల్సుఅంటాం. మన భావాలను కచ్చితంగా యితరులకు తెలియజేయగలగడం అన్నమాట. ఇది చాలా ముఖ్యం దీనిలో చదవడం, రాయడం, ఆంగికాభినయం (బాడీ లాంగ్వేజీ) కలిసి వుంటాయి.

Preview download free pdf of this Telugu book is available at Lakshyanni Sadhinchandi