• Lakshmana Kalyanamu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లక్ష్మణ కళ్యాణము

    Lakshmana Kalyanamu

    Pages: 55
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మహర్షి వాల్మీకి ఏ శుభ ముహూర్తాన రామాయణం వ్రాసి లోకానికి అందించినాడో ఆనాటి నుండి జనులు చదివి విని ఆనందించడమే గాక, పలు భాషలు నేర్చిన కవులు దానిని వివిధ రూపాలలో చిత్రించి తమ కవితలను సార్థకం చేసుకున్నారు. రంగనాథ రామాయణ కవి, ఉర్మిళా దేవి నిద్ర వంటి కథలు సృష్టిస్తే, జానపదులు లక్ష్మణ రేఖను సృష్టి చేసినారు. మోహనాంగి వనిత కాబట్టి ఆమె మరీచి పాత్రను పట్టించింది. అంతేకాదు, లక్ష్మణస్వామితో ప్రణయము సమకూర్చింది. మళ్ళీ ఈ నాటికి మా మిత్రుడు రాధాకృష్ణారావు రామాయణం, మరీచిపరిణయం, ఉత్తర రామాయణం అనే కావ్యాలను పఠించి తన రీతిలో, అంటే గేయము, పద్యము, వచనము కాని రీతిలో సరళమైన భాషలో మనకు అందించినాడు.

ఈ కవి రామాయణ కావ్యములోని కొన్ని ఘట్టాలను అక్కడక్కడ తీసుకుని చదువరులను ఆకర్షించినాడు. ఇది ఒక రకమైన కవిత్వ రచనా పద్దతి. రాధాకృష్ణారావు వ్రాసిన కొన్ని కవితలను నేను ఇదివరకే చదివినాను. ఇప్పుడు ఇది కూడా నా దృష్టికి తెచ్చినారు. రావు గారు... రాధాకృష్ణారావుకు సాహిత్యంపై వున్న అభిలాష నాకు సంతోషాన్ని కలిగించింది. అతనికి నా అభినందనలు.

- యం. కులశేఖర రావు

Preview download free pdf of this Telugu book is available at Lakshmana Kalyanamu