-
-
లాహిరి లాహిరి లాహిరిలో - రెండవ సంపుటి
Lahiri Lahiri Lahirilo Rendava Samputi
Author: Dr. V. V. Rama Rao
Publisher: Creative Links Publications
Pages: 270Language: Telugu
పింగళి నాగేంద్రరావుగారి సినీ సాహిత్యంపై వెలువడిన రెండవ భాగం యిది. మొదటి భాగంలో పింగళి వారి జీవనరేఖలు మొదలుకొని ఆయన సాహితీ మార్గంతో సహా తొలి పాట నుండి 1960లో ‘మహాకవి కాళిదాసు’ (1960) వరకు సవివరంగా విశ్లేషిస్తూ వాఖ్యానంతో ప్రచురించడం జరిగింది. ప్రచురణానంతరం కొద్ది మాసాల్లోనే సహృదయులైన పాఠకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఆదరించిన పాఠకులకు, ఆయా పత్రికల్లో ఉత్తమ విలువలతో సమీక్షించిన విమర్శకులకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు పింగళివారి రెండవది, చివరిది అయిన ఈ గ్రంథాన్ని డా|| వి.వి.రామారావు గారి చేతనే రచన చేయించి మీ ముందుకు తీసుకువస్తున్నాము. విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధన స్థాయికి సమానంగా పరిశ్రమించి ఎంతో ఓర్పుతో అనేకానేక విషయాలను క్రోడీకరించి సరళమైన భాషలో డా||రామారావు ఈ రచనా యజ్ఞాన్ని నిర్వహించినందుకు వారికి ఎప్పటికీ మేము కృతజ్ఞులం.
- క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్

- ₹162
- ₹324
- ₹861
- ₹324
- ₹162
- ₹600
- ₹108
- ₹129.6
- ₹270
- ₹216
- ₹108
- ₹108